Surprise Me!

రోడ్డు పనులకు నాలుగు గిన్నీస్‌ రికార్డులు - అభినందనలు తెలిపిన గడ్కరీ, చంద్రబాబు

2026-01-12 559 Dailymotion

బెంగళూరు-విజయవాడ హైవే నిర్మాణంలో 4 గిన్నిస్‌ రికార్డులు - ఘనత సాధించిన ఎన్‌హెచ్‌ఏఐ, గుత్తేదారు సంస్థ రాజ్‌పథ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ - రికార్డు నెలకొల్పడాన్ని ప్రశంసించిన గడ్కరీ, చంద్రబాబు - వర్చువల్‌గా ధ్రువీకరణపత్రాలు అందజేత

Buy Now on CodeCanyon