శిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్ దంపతులు
2026-01-12 33 Dailymotion
శిర్డీ సాయి సన్నిధిలో కాగడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ ఆయన సతీమణి- స్వాగతం పలికి, శాలువతో సత్కరించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు