వైభవంగా గండికోట ఉత్సవాలు - రాష్ట్ర పండుగగా జరుపుతున్న ప్రభుత్వం
2026-01-12 7 Dailymotion
11వ శతాబ్దంలో నిర్మితమైన గండికోట - 1980లో గండికోట పురావస్తుశాఖ పరిధిలోకి - ఈ నెల 11, 12, 13వ తేదీల్లో గండికోట ఉత్సవాలు - అడాప్ట్ ఏ హెరిటేజ్ పథకంలో గండికోటకు స్థానం