తీరప్రాంత కోత నివారణకు గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్టుకు అటవీశాఖ శ్రీకారం - సముద్ర తీర ప్రాంతంలో 5 కి.మీ. వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటు