YUVA: దేశంలోనే ఏకైక యూత్ బీఎంఎక్స్ రేసర్ మన అగస్తీ
2026-01-14 2 Dailymotion
ప్రతిభతో క్లిష్టమైన ఆటలోనూ అద్భుతాలు - భారత్‌లో సరైన రేసింగ్ ట్రాక్ లేకపోవడంతో - మలేషియా, అమెరికాలో శిక్షణ పొందుతున్న అగస్తీ - అంతర్జాతీయ స్థాయిలో 30పైగా పతకాలు సాధించిన అగస్తీ చంద్రశేఖర్