భూభారతి స్కామ్ : తక్కువ చెల్లించినా ఎందుకు రిజెక్ట్ అవలేదు? - ఆ రూ.50 కోట్లు ఏమయ్యాయి?
2026-01-14 5 Dailymotion
స్వాహా చేసిన సొమ్ము వసూలు చేసే దిశగా సర్కార్ చర్యలు - సాఫ్ట్‌వేర్ బలహీనంగా ఉండటం, తహసీల్దార్ల ఉదాసీనతే కారణం - తక్కువ మొత్తం చెల్లించినా తిరస్కరణకు గురికాని రిజిస్ట్రేషన్ లావాదేవీలు