ముగిసిన గండికోట వారసత్వ ఉత్సవాలు - అలరించిన డ్రమ్స్ కళాకారుడు శివమణి ప్రదర్శన
2026-01-14 33 Dailymotion
3 రోజుల పాటు వేడుకగా గండికోట వారసత్వ ఉత్సవాల నిర్వహణ - ముగింపు రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు కిరణ్ అబ్బవరం - హెలీరైడ్‌లో గండికోట అందాలను తిలకించిన పర్యాటకులు