Surprise Me!

కామారెడ్డి జిల్లాలో 600కు పైగా వీధికుక్కల మృతి - ఐదుగురు సర్పంచులపై కేసు

2026-01-14 15 Dailymotion

భవానిపేట, ఫరీద్‌పేట, వాడి, పాల్వంచలో చనిపోయిన 600కు పైగా కుక్కలు - ఇంజెక్షన్లు, గుళికలు ఇవ్వడంతో చనిపోయిన 600కు పైగా కుక్కలు - సర్పంచ్ ఎన్నికల వాగ్దానాల అమలు కోసం కుక్కలను చంపారని ఆరోపణలు

Buy Now on CodeCanyon