సినిమా సెట్‌లను తలపించేలా కోడిపందేల బరులు - అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లు, కోడి పందేలతో పాటు యథేచ్చగా సాగుతున్న గుండాట, కోతముక్కల ఆటలు