ప్రతి కుటుంబానికి నెలకు రూ.40వేల ఆదాయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
2026-01-15 6 Dailymotion
సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి- వర్క్‌ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుపై ప్రధానంగా చర్చ- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కోసం కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించాలని సూచన