రూ.6 లక్షలు ఇస్తే సైన్యంలో జాబ్! - ఇచ్చోడ కేంద్రంగా స్కామ్
2026-01-15 3 Dailymotion
ఒక్కో నకిలీ పత్రానికి రూ.6 లక్షలు వసూలు - ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు - నకిలీ నివాస పత్రాలతో భద్రతా బలగాల్లో ఉద్యోగాలు సాధించిన పలువురు వ్యక్తులు