శ్మశానంలో సంక్రాంతి వేడుకలు - ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
2026-01-16 14 Dailymotion
బోడిగాడి తోటలో సమాధుల వద్ద సంక్రాంతి పండుగ సంబరాలు- సమాధుల పండుగకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు - పెద్దల సమాధుల వద్ద పిండి వంటలను నైవేద్యంగా పెట్టి వేడుక చేసుకున్న బంధువులు