కాకినాడలో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ -నేడు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
2026-01-17 6 Dailymotion
495ఎకరాల్లో రూ.18 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎమ్ గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ఏర్పాటు - దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ అవుతుందన్న ప్రభుత్వం