పేదలకు పంచేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదు : సీఎం రేవంత్ రెడ్డి
2026-01-17 11 Dailymotion
జడ్చర్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు - చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి భూమి పూజ - తాను విద్యా సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి