హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ - చిట్యాల వద్ద 3 భారీగా ట్రాఫిక్ జామ్
2026-01-17 4 Dailymotion
జాతీయరహదారులపై సంక్రాంతి రద్దీ - ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలతో కిక్కిరిసిన రహదారులు - పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు - చిట్యాలలో మూడు, పంతంగి వద్ద 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్