నందమూరి తారక రామారావు 30వ వర్థంతి- ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖుల నివాళులు
2026-01-18 6 Dailymotion
ఎన్టీఆర్ సినీ వినీలాకాశంలో ధృవతార, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడని కీర్తించిన సీఎం చంద్రబాబు- ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖుల నివాళులు- ఘాట్ పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాల ప్రదర్శన