అట్టహాసంగా ప్రారంభమైన మేడారం మహా జాతర - ఆలయాన్ని భక్తులకు అంకితం చేసిన సీఎం
2026-01-19 62 Dailymotion
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి - పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ - ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్ప రూపం