Surprise Me!

ఒకే విడతలో మున్సిపల్‌ ఎన్నికలు! - ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్

2026-01-19 1 Dailymotion

తెలంగాణలో పురపోరుకు సర్వం సిద్ధం - రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎలక్షన్​ కమిషన్ - 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలికల ఎన్నికల షెడ్యూల్ జారీకి సిద్ధం

Buy Now on CodeCanyon