వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు - రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు ఇవే
2026-01-19 4 Dailymotion
బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్కూట్ను అభివృద్ధి - 6 వేల కిలోమీటర్లకు పైగా రహదారులకు రూ.11,399 కోట్ల అంచనాతో టెండర్లు వేగవంతం - మెట్రో విస్తరణ భూసేకరణకు రూ.2,787 కోట్లు