ఇఫ్కో కిసాన్ సెజ్ అభివృద్ధికి మార్గం సుగమం - ప్రత్యేక చొరవ చూపించిన కూటమి ప్రభుత్వం - పారిశ్రామిక పార్కుగా మార్చేందుకు అడుగులు - 70,000 మందికి ఉపాధి లభించే అవకాశాలు