Surprise Me!

సింగరేణిపై సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్రం ముందుకొస్తే పరిశీలిస్తాం : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

2026-01-21 0 Dailymotion

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు సింగరేణిని అన్ని రకాలుగా విధ్వంసం చేశాయి - సింగరేణిని బంగారు బాతుగా వాడుకుంటూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు - ప్రెస్​మీట్​లో ఇరుపార్టీలపై ధ్వజమెత్తిన కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

Buy Now on CodeCanyon