అమరావతిలో ఘనంగా 'రిపబ్లిక్ డే' వేడుకలు - ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
2026-01-23 5 Dailymotion
అమరావతిలో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ - 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్, పార్కింగ్‌కు 15 ఎకరాలు, అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ సదుపాయం