హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం - భవనంలో చిక్కుకున్న ఆరుగురు!
2026-01-24 33 Dailymotion
నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం - 4 ఫైరింజన్లతో మంటలు అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది, భవనంలో ఇద్దరు పిల్లలు, తల్లి చిక్కుకున్నట్లు స్థానికుల వెల్లడి