రాజధాని అమరావతిలో తొలి రిపబ్లిక్ డే వేడుకలు- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
2026-01-26 135 Dailymotion
సభా ప్రాంగణం వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్- రాష్ట్ర ప్రగతిని చాటేలా 22శకటాల ప్రదర్శన