Surprise Me!

మేడారం మహా జాతరకు సర్వం సిద్ధం - రేపటి నుంచి 4 రోజుల పాటు వన జాతర

2026-01-27 0 Dailymotion

రాష్ట్రం నలుమూలల నుంచి మేడారానికి వస్తున్న భక్తులు - వన జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం - దాదాపు కోటిన్నర మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు

Buy Now on CodeCanyon