ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం - వెదురు కర్ర, కుంకుమభరిణిలే ప్రతిరూపాలు
2026-01-28 0 Dailymotion
ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర - దేశంలో కుంభమేళా తర్వాత అంతటి ప్రత్యేక గుర్తింపు - ఆదివాసీల కోసం కాకతీయుల రాజుపై సమ్మక్క సారలమ్మల పోరు - వారి త్యాగానికి ప్రతీకగా మేడారం జాతర