Surprise Me!

telugu తెలుగు communication gap with friends రాకుండా

2011-01-29 32 Dailymotion

మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. అయితే బిజీ షెడ్యూల్స్ లో వాళ్లందరికీ ఫోన్లు చేయడం మర్చిపోతుంటాం. ఇలా రోజులు, నెలలు గడిచిపోతాయి. దీంతో ఫ్రెండ్స్, బంధువులకూ మనకూ మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లని వాడుతున్న వారికి ఈ సమస్యని అధిగమించడానికి ఓ సాఫ్ట్ వేర్ ఉపకరిస్తోంది. అదేమిటో అది ఎలా పనిచేస్తుందో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothu sridhar editor computerera telugu magazine

Buy Now on CodeCanyon