Surprise Me!

telugu తెలుగు పిసి నుండే ఫోన్ ని access చేయడం

2011-02-04 229 Dailymotion

ఫోన్ ద్వారా SMS పంపించాలంటే మెసేజ్ లను కంపోజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అదే పిసిలో SMS టైప్ చేస్తే అది ఫోన్ ద్వారా పంపించబడితే బాగుంటుంది కదూ! అలాగే ఫోన్ లోకి ఏవైనా వీడియోలు, ఫొటోలనూ, ఫైళ్లనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే డేటాకేబుల్ తో కనెక్ట్ చేయవలసిన అవసరం లేకుండా నేరుగా మన పిసిలోని వెబ్ బ్రౌజర్ ద్వారా ఫోన్ ని వాడడం ఎలాగో ఈ క్రింది వీడియోలో చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine<br /><br />- నల్లమోతు శ్రీధర్<br />ఎడిటర్<br />కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్

Buy Now on CodeCanyon