పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యంను కావలిలో రైసు మిల్లుల యజమానులు రీసైక్లింగ్ చేస్తూ అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు