GOA CONG MLA IN NELLORE - Nellore News
2012-12-04 7 Dailymotion
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాలు మొదలైనాయి. ఆపార్టీ పట్ల నేతలు, కార్యకర్తలు అభిప్రాయసేకరణకు దూతలు పర్యటిస్తున్నారు. నెల్లూరు ఇందిరాభవన్ కు పార్టీ దూత గోవా ఎమ్మెల్యే విశ్వజిత్ రాణా విచ్చేశారు.