చిల్లకూరు ఘటనపై పోలీసుల తీరును ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఓ సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్నారంటూ జాతీయ రహదారిని దిగ్భందించి నిరసన తెలిపారు.