కావలిలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. ఒక్క రోజులోనే పట్టణంలోని పలు ఇళ్ళలో చొరబడి భారీగా సొత్తును దోచుకెళ్ళారు.