కావలి పట్టణంలో భారీ దోపిడికి తెరలేచింది ప్రభుత్వ పధకాన్ని నీరుగార్చి పేదల లబ్ధిని దోచుకునేందుకు రంగం సిద్ధమైంది.అక్రమాన్ని అడ్డుకోవలసిన పోలీసులు పదకాన్ని విజయవంతం చేయవలసిన రెవెన్యూ ఉద్యోగులు అక్రమార్కులతో చేతులు కలిపి బహిరంగ దోపిడికి ఒప్పంధం చేసుకున్న తంతుపై ఎస్.టివి ఫోకస్
