నెల్లూరులో ప్రపంచ వికలాంగుల దినోత్సవ సభను అధికారికంగా ఏర్పాటు చేశారు.జిల్లా పరిధిలోని ఉన్న వికలాంగుల సమస్యలన్నింటిని తక్షణం పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ శ్రీధర్ హామీ ఇచ్చారు