నెల్లూరు తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న గోపాల్ నిరాహారదీక్ష చేస్తున్నారు. గత కొన్నేళ్ళగా అట్టెండర్ గా పనిచేస్త్నుప్పటికి తనకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ప్రమోషన్ కాదు కనీసం రెగ్యులర్ కూడా చేయడం చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
