కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు టిసిఎస్ ఎంపికల్లో జిల్లా రికార్డ్ సృష్టించారు.14మంది ఎంపికై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారని యాజమాన్యం తెలియజేసింది.