Surprise Me!

AGAIN THEFT IN BVNAGAR - Nellore News

2012-12-13 7 Dailymotion

నెల్లూరు నగరంలో దొంగలు చెలరేగిపోతున్నారను గురువారం కూడా బివినగర్ లో చోరీ జరిగింది ఇంట్లో అందరూ నిద్రిస్తుండగానే మత్తుమందు చల్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళారు. స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశాం దొంగల పని పడుతాం అంటూ ప్రగల్బాలు పలుకుతున్న పోలీసులు మాట్రం ఈ చోరీలను చూసి నోరెళ్ళ బెడుతున్నారు.

Buy Now on CodeCanyon