CONGRESS CELEBRATIONS - Nellore News
2012-12-28 2 Dailymotion
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నెల్లూరులో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు తమ పార్టీ ఎప్పుడూ పేద పక్షానే ఉంటుందని అందరి సమస్యలు తీర్చి అభివృద్ధి బాటలో పయనించాలా చేస్తామని ఎంఎల్.ఏ శ్రీధర్ కృష్ణారెడ్డి చెప్పారు