కొడవలూరులోని క్రెబ్స్ ప్యాక్టరీ పొలాల్లో అక్షయ అనే బాలిక విద్యుదాఘాతంతో కన్నుమూసింది. దీంతో బాలిక బందువులు ఆందోళనకు దిగారు.