Producer D.Suresh babu has just watched the first copy of Mental madhilo directed by debutant Vivek Athreya. and immediately acquired the theatrical and other rights. <br />యువ హీరో శ్రీవిష్ణు, 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి కాంబినేషన్ లో నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటే). <br />అయితే విష్ణు ఇదివరకే ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్యయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు.
