Negative public talk on Nara Rohith's Kathalo Rajakumari movie. Kathalo Rajakumari is an utterly nonsensical film for any kind of audience. <br />కొన్ని సినిమాలకు చిత్రీకరణ దశలోనే రిజల్ట్ తెలిసిపోతుంది. అయితే అప్పటికే సినిమాకు పెట్టాల్సిన ఖర్చంతా పెట్టి, చేయాల్సిన షూటింగ్ అంతా పూర్తవుతుంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాదని తెలిసినా కమిట్ అయ్యాం కాట్టి నటీనటులు, మొదలు పెట్టాక పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దర్శక నిర్మాతలు ఏదో అలా సినిమాను పూర్తి చేసిన బాక్సాఫీసు వరకు తీసుకొస్తారు.
