Solo is modelled on Lord Shiva's four different avatars -- Shekhar, Trilok, Shiva and Rudra. It begins with Shekhar's story, a college rogue, with a stutter, who falls for Radhika (Sai Dhansika). <br />దక్షిణాది యువ సూపర్ స్టార్ దల్కర్ సల్మాన్ తాజా చిత్రం సోలో. శ్రుతీహాసన్, నేహా శర్మ, సాయి ధన్సిక హీరోయిన్లుగా నటించిన చిత్రం శుక్రవారం (అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైతాన్ చిత్రంతో దర్శకుడిగా మారిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకుడు.