"I beg you. Don't kill Solo. Give it a go with an open mind and you will have a blast with the film. I stand by Bejoy Nambiar. And his version. Always. Cutting, shuffling or whatever by persons unrelated to the making of the film will also aid in killing it." Dulquer Salmaan said. <br /> <br />దుల్కర్ సల్మాన్ హీరోగా విజయ్ నంబియార్ దర్శకత్వంలో ఇటీవల మలయాళంలో 'సోలో' అనే సినిమా వచ్చింది. అయితే మలయాళంతో పాటు తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఓ ఎక్సపర్మెంటల్ రొమాంటిక్ చిత్రం... అయితే ఈ సినిమా విడుదలైన తొలిరోజే దారుణమైన ప్లాప్ టాక్ వచ్చింది.