Surprise Me!

ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది.. క్రేజీ హీరోయిన్‌పై సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరో!

2018-09-06 3,104 Dailymotion

బాలీవుడ్ సంచలనాలకు కేంద్ర బిందువు. నటీనటులు మనసులో విషయాలని తడబడకుండా చెప్పేస్తుంటారు. బాలీవుడ్ నయా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సోనూ కే టిటి కి స్వీటీ చిత్రం కార్తీక్ ఆర్యన్ సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఓ టివి షోలో పాల్గొంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.<br />

Buy Now on CodeCanyon