Surprise Me!

ప్రబోధానంద స్వామిపై కేసు నమోదు

2018-09-20 6 Dailymotion

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద స్వామిపై గుత్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ప్రభోనందపై ఫిర్యాదు చేశారు. అంతేగాక, సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రబోధానందపై కేసు నమోదు చేశారు.
#JCDIwakarReddy
#PrabodanandaSwami
#TelugudesamParty
#anantapuram
#amaravati
#chinnapadamala
#tadipatri

Buy Now on CodeCanyon