After winning the toss and putting India to bat on Day 1 of the first test match, the hosts (West Indies) utilised the bowling conditions in the first two sessions by sending India’s top order batsman back to the pavilion.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#RavichandranAshwin
#cricket
#teamindia

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆటలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(58) హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 297 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్ శర్మ గడగడలాడించాడు. తన బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ(5/42) అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 5 వికెట్లు తీసుకోవడం ఇషాంత్‌కు ఇది తొమ్మిదవ సారి.