India Vs Bangladesh 2019: Ahead of the T20I series against Bangladesh, Star Sports had released a commercial starring Virender Sehwag. In the commercial, he took a cheeky dig at the away side for not winning any matches against Team India in the past. On this Fans troll Virender Sehwag
#VirenderSehwag
#VirenderSehwagadd
#indiavsbangladesh2019
#VirenderSehwagaddonbangladesh
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీమిండియాపై టీ20ల్లో ఇదే తొలి విజయం. దీంతో ట్విట్టర్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.