Nirmala Sitharaman over Aqua farmers of Andhra pradesh And their concerns and Problems. She assured that personally she will take care of Aqua farmers benefits
#NirmalaSitharaman
#AquaFarmers
#Centrefunds
#NirmalaSitharamanTeluguAnswerReporter
#pmmodi

ఆక్వా రైతులకు ఇచ్చిన మినహాయింపులు వారికి చెందేలా చర్యలు తీసుకుంటాం అని, ఇందుకోసం తానే స్వయంగా జిల్లా కలెక్టర్ల తో మాట్లాడుతా అని ప్రెస్ మీట్ సందర్భంగా రిపోర్టర్ తెలుగులో అడిగిన ప్రశ్నకు తెలుగులోనే సమాధానం ఇచ్చారు నిర్మలా సీతారామన్