హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న సీఐడీ - పరకామణిలో చోరీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిమన్న సీఐడీ డీజీ